ఏపీలో మళ్లీ 4 వేలు దాటిన కరోనా కేసులు- టాప్‌లో తూర్పు-లాస్ట్‌లో పశ్చిమగోదావరి

admin

Andhra Pradesh oi-Syed Ahmed | Published: Wednesday, April 14, 2021, 17:54 [IST] ఏపీలో కరోనా కేసుల కల్లోలం కొనసాగుతోంది. గతంలో తగ్గినట్లే తగ్గి మళ్ల విజృంభించిన కరోనా కేసులు క్రమంగా పాత స్ధాయికి చేరేలా కనిపిస్తున్నాయి. కొన్ని రోజులుగా నిలకడగా దాదాపు 4 వేల కేసులు నమోదవుతుండగా.. గత 24 గంటల్లో మరోసారి అదే రికార్డు నమోదైంది. అయినా రాష్ట్రంలో కరోనా పరీక్షల సంఖ్య భారీగా Read More

మరో మూడురోజుల్లో వర్షం.. వాతావరణ శాఖ అలర్ట్.. ఎక్కడ అంటే

admin

Hyderabad oi-Shashidhar S | Published: Wednesday, April 14, 2021, 16:29 [IST] గత రెండు, మూడు రోజుల నుంచి వాతావరణంలో మార్పు కనిపిస్తోంది. ఎండ వేడిమి ఉన్నా కాస్త చల్లగానే ఉంది. దీంతో ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే వర్షం కురుస్తోందని తెలియజేశారు. ఇదీ పంటలకు మంచి కాదని అన్నదాత అల్లాడిపోతున్నాడు. చెడగొట్టు వానలతో కీడే జరుగుతోందని వాపోతున్నాడు. కానీ ప్రకృతి మాత్రం రైతన్నపై ఎప్పుడూ Read More

షాకింగ్: కరోనా విలయంలో తొలిసారి -ఆస్పత్రి నుంచి వ్యాక్సిన్లు చోరీ -బ్లాక్ మార్కెట్‌కు తరలింపు!

admin

National oi-Madhu Kota | Published: Wednesday, April 14, 2021, 16:52 [IST] భారత్ లో కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి భయానకంగా సాగుతున్నది. రోజువారీ కొత్త కేసులు రెండు లక్షలకు చేరువగా, మరణాలు వెయ్యికిపైగా నమోదవుతుండటం ప్రమాదకర పరిస్థితులను వెల్లడిస్తున్నది. మహమ్మారికి అడ్డుకట్ట వేసే దిశగా ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయగా, కొన్ని రాష్ట్రాల్లో టీకాల కొరత ఉందనే వాదన విపిస్తోంది, వ్యాక్సిన్ల షార్టేజీ Read More

వైఎస్ వివేకా హత్య .. వైఎస్ ఇంటి మార్క్ మర్డర్ , జగన్నాటకం అంటూ టీడీపీ నేతలు ఫైర్

admin

బాబాయ్ హత్యతో అబ్బాయ్ కి సంబంధం ఉంది : టీడీపీ నేతల ధ్వజం ఇక ఏకంగా నారా లోకేష్ సత్య ప్రమాణానికి సిద్ధమై, తన కుటుంబానికి సంబంధం లేదని తిరుమల వెంకన్న సాక్షిగా ప్రమాణం చేస్తానని, జగన్ కూడా ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. నేడు అలిపిరి వద్ద లోకేష్ ప్రమాణం చేయగా, లోకేష్ సవాల్ ను స్వీకరించని జగన్మోహన్ రెడ్డి ప్రమాణం చేయడానికి రాలేదు. ఈ నేపథ్యంలో టిడిపి Read More

ప్రధాని నరేంద్ర మోడీతో ఫ్రెంచ్ విదేశాంగ మంత్రి భేటీ రద్దు: కరోనా వ్యాప్తే కారణం

admin

National oi-Rajashekhar Garrepally | Published: Thursday, April 15, 2021, 1:38 [IST] న్యూఢిల్లీ: దేశంలో మరోసారి విజృంభిస్తున్న కరోనా మహమ్మారి కారణంగా భారతదేశ పర్యటనలో ఉన్న ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్-వైవ్స్ లే డ్రియాన్.. మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కాలేకపోయారు. కరోనా కారణంగానే ఈ భేటీ రద్దయిపోయింది. మూడు రోజుల పర్యటన నిమిత్తం ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి ఏప్రిల్ 12న భారతదేశానికి వచ్చారు. భారత Read More

నిర్లక్ష్యం వహిస్తే తెలంగాణ మరో మహారాష్ట్రే: కరోనాపై సర్కారు తీవ్ర హెచ్చరిక

admin

తెలంగాణ రేపటి మహారాష్ట్ర.. కరోనావైరస్ గాలి ద్వారా కూడా వ్యాపిస్తోందని, అప్రమత్తంగా ఉండకపోతే తెలంగాణకు మహారాష్ట్ర పరిస్థితి వస్తుందని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్ హెచ్చరించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. ఆస్పత్రుల్లో పడకల కొరత ఏర్పడుతుందన్నారు. ఇప్పటికే కొన్ని ఆస్పత్రుల్లో కరోనా రోగులకు పడకల కొరత ఏర్పడిందన్నారు. గతంతో పోలిస్తే కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తోందన్నారు శ్రీనివాస్. మునుపటి కంటే వేగంగా కరోనా మహమ్మారి వ్యాప్తి ఇంట్లో ఒకరికి Read More

Rayalaseema universityలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

admin

Jobs oi-Kannaiah | Published: Wednesday, April 14, 2021, 16:15 [IST] కర్నూలులోని రాయలసీమ విశ్వవిద్యాలయంలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 26 అసిస్టెంట్ ప్రొఫెసర్‌ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 25 ఏప్రిల్ 2021 సంస్థ పేరు: రాయలసీమ విశ్వవిద్యాలయం పోస్టు Read More

ఘోర రోడ్డు ప్రమాదం: 20 మంది మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు

admin

International oi-Rajashekhar Garrepally | Published: Wednesday, April 14, 2021, 19:37 [IST] కైరో: ఈజిప్టులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ట్రక్కును ఓవర్ టేక్ చేయబోయి ఓ బస్సు అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో 20 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రగాయాలపాలయ్యారు. ఈ మేరకు స్థానిక మీడియా వెల్లడించింది. ఏపీలో ఘనంగా అబేండ్కర్ జయంతి వేడుకలు ఈ ప్రమాద ఘటన కైరో నుంచి Read More