జడ్జిలు, నిమ్మగడ్డతో జగన్ కయ్యంపై మావోయిస్టు అరుణ ఫైర్ -ఎన్నికల వేళ లేఖ కలకలం -3రాజధానులపైనా

admin

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయితీ ఎన్నికల ప్రక్రియ ఊపందుకున్న వేళ మావోయిస్టుల లేఖ కలకలం రేపుతోంది. నాలుగు విడతల ఎన్నికలకుగానూ ఆదివారంతో తొలి విడత నామినేషన్ల పర్వం ముగియనుంది. ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు తొలి దశ నామినేషన్లు స్వీకరించనున్నారు. మరోవైపు ప్రభుత్వం, ఎస్‌ఈసీల మధ్య వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఏపీ సీఎస్‌కు నిమ్మగడ్డకు, జగన్ సర్కారుకు

జయలలిత నెచ్చెలి డిశ్చార్జ్..అయినా: హైదరాబాద్ లేదా బెంగళూరులో రెస్ట్: చెన్నై వెళ్లడంపై

admin

బెంగళూరు: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జే జయలలిత అనుంగు నెచ్చెలి, ఉద్వాసనకు గురైన ఏఐఏడీఎంకే అధి నాయకురాలు వీకే శశికళ.. డిశ్చార్జ్ అయ్యారు. కొద్దిసేపటి కిందటే ఆమె బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల పాటు జైలు శిక్షను అనుభవించిన శశికళకు కరోనా వైరస్ సోకింది. ఫలితంగా- జైలు నుంచి విడుదలైన

పంచాయతీ పోలింగ్‌లో కీలక మార్పు: తొలిసారిగా ఆ వ్యవస్థ ఇంట్రడ్యూస్: అభ్యర్థులపై

admin

అమరావతి: రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంటోంది. ఇప్పటికే జగన్ సర్కార్..ఎన్నికల కమిషన్ కార్యాలయం మధ్య కొనసాగుతోన్న విభేదాలు మాటల యుద్ధానికి తోడుగా స్థానిక రాజకీయాలు జత కానున్నాయి. నామినేషన్ల పర్వం ముగియబోతోండటంతో అందరి కళ్లూ ఏకగ్రీవాల మీదే నిలిచాయి. నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి అన్ని రాజకీయ పార్టీలు కూడా తమ ప్రత్యర్థులపై ఒత్తిళ్లను

టీఎంసీకి షాక్: బీజేపీలో చేరిన ఐదుగురు నేతలు, ఆహ్వానించిన అమిత్ షా..

admin

పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోన్న వేళ.. టీఎంసీ- బీజేపీ పోటాపోటీగా అడుగులు వేస్తున్నాయి. బలమైన నేతలను తమ వైపునకు తిప్పుకునేందుకు ఇరు పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. మరోసారి అధికారం చేపడుతామనే ధీమాలో టీఎంసీ ఉండగా.. ఎలాగైనా సరే అధికారం చేజిక్కించుకోవాలని కమల దళం అనుకుంటోంది. ఈ క్రమంలోనే మాటల యుద్ధం/ వరస పర్యటనలు జరుగుతున్నాయి.

మేనిఫెస్టోపై వివరణ ఇవ్వండి.. టీడీపీకి ఎస్ఈసీ నిమ్మగడ్డ నోటీసులు

admin

ఏపీ పంచాయతీ పోరు రంజుమీదుంది. టీడీపీ- వైసీపీ- ఎస్ఈసీ మధ్య కామెంట్ల జడి వాన కురుస్తోంది. అయితే పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం జగన్ సర్కార్ ససేమిరా నో అన్న సంగతి తెలిసిందే. అయిష్టంగానే అంగీకరించాల్సి వచ్చింది. ప్రతిపక్ష టీడీపీ మాత్రం దూకుడుగా ఉంది. మేనిఫెస్టో కూడా విడుదల చేసింది. వాస్తవానికి సర్పంచ్ పదవీకి పరోక్ష పద్దతిలో..

పోలియో డ్రాప్స్: ఆదివారం నుంచి ప్రారంభం.. 3వ తేదీ వరకు కంటిన్యూ..

admin

పల్స్‌ పోలియో కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం ప్రారంభం కానుంది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు పోలియో కొనసాగనుంది. హైదరాబాద్‌లో మాత్రం ఫిబ్రవరి 3 వరకు పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని చేపడుతారు. అప్పుడే పుట్టిన శిశువు నుంచి ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తారు. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 38,31,907 మంది ఐదేళ్లలోపు చిన్నారులు

నిమ్మగడ్డకు ఇంకో రెండు నెలలే: దెబ్బకు దెయ్యం: చంద్రబాబు స్లీపర్ సెల్స్‌: వైసీపీ ఎంపీ

admin

అమరావతి: రాష్ట్రంలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల గడువు సమీపిస్తోన్న కొద్దీ రాజకీయ వేడి హైపిచ్‌కు చేరుకుంటోంది. అభ్యర్థుల నామినేషన్ల పర్వం, అభ్యర్థుల ప్రచారంతో హీటెక్కాల్సిన వాతావరణం.. జగన్ సర్కార్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మధ్య ఎడతెగకుండా కొనసాగుతోన్న పోరుతో రచ్చ రచ్చగా మారుతోంది. మంత్రుల వైఖరి, వారు తనపై చేస్తోన్న