అనాగరికం: అత్తింటి వ్యక్తిని భుజాలపై ఎక్కించి, మహిళను 3కి.మీ పరుగెత్తించారు(వీడియో)

admin

National oi-Rajashekhar Garrepally | Updated: Monday, February 15, 2021, 23:44 [IST] భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గుణ జిల్లాలో అనాగరిక ఘటన చోటు చేసుకుంది. అత్తింటికి చెందిన ఓ వ్యక్తిని భుజాలపై ఎక్కించుకుని మహిళ సుమారు మూడు కిలోమీటర్ల నడిచింది. ఇదంతా అత్తింటివారు బలంతంగా చేయించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అయ్యింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. సగాయి-బ్యాన్స్ ఖేడి గ్రామాల మధ్య Read More

విశాఖ స్టీల్ ప్రైవేటీకరించొద్దు, వాటిలో విలీనం చేయండి: కేంద్రమంత్రితో ఏపీ బీజేపీ నేతలు

admin

విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించొద్దు.. అనంతరం సోము వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ.. స్టీల్ పాంట్‌పై ప్రజల సెంటిమెంటును కేంద్రమంత్రికి వివరించినట్లు తెలిపారు. విశాఖస్టీల్ ప్లాంట్‌పై ప్రత్యామ్నాయాలు చూడాలని కోరామన్నారు. బ్యాంకుల విలీనం తరహాలోనే.. వేరే ప్రభుత్వ రంగ సంస్థలలో విశాఖ స్టీల్ ప్లాంటును విలీనం చేయాలని విజ్ఞప్తి చేసినట్లు తాలిపారు. అందరి ప్రయోజనాలు కాపాడాలని కోరినట్లు సోము వీర్రాజు తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు Read More

ఎంఎస్ ధోని మూవీ మరో నటుడి ఆత్మహత్య.. లాంగ్ సూసైడ్ నోట్.. ఏముందంటే..

admin

National oi-Shashidhar S | Published: Tuesday, February 16, 2021, 1:08 [IST] టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని బయోపిక్.. ఎంఎస్ ధోని ఆన్ టోల్డ్ స్టోరీ. ఈ మూవీలో ధోనీ రోల్‌‌ను సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పోషించారు. అచ్చం ధోనిలాగే కనిపించారు. అయితే అంతకుముందే సుశాంత్ సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. అదే మూవీలో నటించిన మరో నటుడు బలవన్మరణం చర్చకు దారితీసింది. దీంతో Read More

శ్రీ సరస్వతీ స్తోత్రం అంటే ఏమిటి..? ఎందుకు పటించాలి..?

admin

Feature oi-M N Charya | Published: Tuesday, February 16, 2021, 8:14 [IST] డా.యం.ఎన్.చార్య – ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ – ఫోన్: 9440611151 1) యా కుందేందు తుషారహార ధవళా యాశుభ్ర వస్త్రావృతా యా వీణావర దండమండితకరా యా శ్వేతపద్మాసనా | యా బ్రహ్మాచ్యుతశంకరప్రభృతిభిర్దేవైస్సదా పూజితా సా మాం పాతు Read More

వసంత పంచమి అంటే ఏమిటి..? ఈ రోజు ఏ దేవతను పూజించాలి..?

admin

Feature oi-M N Charya | Updated: Tuesday, February 16, 2021, 8:15 [IST] డా.యం.ఎన్.చార్య – ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ – ఫోన్: 9440611151 వసంత పంచమి మాఘ శుద్ధ పంచమి నాడు జరుపబడును. దీనిని శ్రీ పంచమి అని మదన పంచమి అని కూడా అంటారు. ఈ పండుగ యావత్ Read More

రైతు ఉద్యమంలో మరో మలుపు -ప్రధాని పిలుపుతో చర్చలకు సిద్ధమైన సంఘాలు -మోదీ కామెంట్లపై భగ్గు

admin

National oi-Madhu Kota | Published: Monday, February 8, 2021, 22:27 [IST] వ్యవసాచ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులు.. ఆందోళనను విరమించి, చర్చలకు రావాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుపై రైతు సంఘాలు స్పందించాయి. చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని, చర్చల తేదీ, వేదికలను ప్రభుత్వమే ఖరారు చేయాలంటూ సంఘాల నేతలు సోమవారం రాత్రి ఒక ప్రకటన చేశారు. అయితే, రాజ్యసభలో రైతు ఉద్యమంపై మోదీ Read More

రెండో విడతలోనూ అదే ఏకగ్రీవాల జోరు: మళ్లీ 500 మార్క్: టాప్-5 జిల్లాలు ఇవే

admin

Andhra Pradesh oi-Chandrasekhar Rao | Published: Tuesday, February 9, 2021, 8:25 [IST] అమరావతి: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలను ప్రోత్సహించడానికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తోన్న ప్రయత్నాలు, వేస్తోన్న వ్యూహాలు కొంతమేర ఫలితం ఇస్తున్నట్టే కనిపిస్తోంది. వైఎస్సార్సీపీయేతర రాజకీయ పార్టీలన్నీ ఏకగ్రీవాలను వ్యతిరేకిస్తోన్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో దాని ప్రభావం పెద్దగా పడట్లేదు. రెండో విడతలోనూ అదే జోరు నెలకొంది. మరోసారి 500 మార్క్‌ను దాటాయి. తొలివిడతలోనూ Read More

మకరరాశిలో షష్ఠగ్రహకూటమి .. ఈ నెలలో 6 గ్రహాల స్థానాల్లో మార్పు

admin

Feature oi-M N Charya | Published: Tuesday, February 9, 2021, 6:01 [IST] డా.యం.ఎన్.చార్య – ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ – ఫోన్: 9440611151 ఈ నెలలో చాలా మార్పులు జరగనున్నాయి. ముఖ్యంగా 6 గ్రహాల తమ స్థానాన్ని మార్చుకోనున్నాయి. ఫలితంగా కొన్ని రాశుల వారికి సానుకూల ప్రభావం పడనుండగా.. మరికొన్ని Read More