ఢిల్లీలో రికార్డు స్థాయిలో పెరిగిన కరోనా కేసులు: రాజస్థాన్ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ అమల్లోకి

admin

National oi-Rajashekhar Garrepally | Published: Wednesday, April 14, 2021, 23:54 [IST] న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో బుధవారం రికార్డు స్థాయిలో కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 17,282 కరోనా కేసులు నమోదు కాగా, 104 మరణాలు సంభవించాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7,67,438కి చేరింది. ప్రస్తుతం ఢిల్లీలో 50,736 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గురువారం లెఫ్టినెంట్ గవర్నర్ Read More

Rasi Phalalu (15th April 2021) | రోజువారీ రాశి ఫలాలు

admin

అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి ఈ రోజు పనుల్లో విజయం. శుభవార్తలు వింటారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ధనలాభం. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి Read More

పులివెందులకు పిల్లిలా.. సత్య ప్రమాణం ఎందుకు చేయలే, జగన్‌పై లోకేశ్ నిప్పులు

admin

Vijayawada oi-Shashidhar S | Published: Wednesday, April 14, 2021, 19:10 [IST] ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్ర విమర్శలు చేశారు. వైఎస్ వివేకా హత్యలో జగన్ పాత్ర ఉందని సంచలన ఆరోపణలు చేశారు. ఇందులో ఏ సంబంధం లేదనే తిరుమల వెంకన్న సాక్షిగా తాను ప్రమాణం చేశానని లోకేశ్ చెప్పారు. అదేవిధంగా జగన్ చేయాలని సవాల్ విసిరారు. జగన్ కుటుంబానికి Read More

షాకింగ్: ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌పై శాశ్వత నిషేధం -డెన్మార్క్ సంచలన ప్రకటన -రక్తం గడ్డకట్టి మరణాలు

admin

ఆ టీకాతో రక్తం గడ్డ కట్టి.. బ్రిటిష్-స్విడిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా, ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి అభివృద్ధి చేసిన ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ సమర్థతపై తొలి నుంచీ అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ టీకా తీసుకున్న పలువురిలో ప్రతికూల ప్రభావాలు కనిపించాయని, ఒంట్లో రక్తం గడ్డలు కట్టి మరణాలు సంభవించినట్లు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. దీంతో డెన్మార్క్ సహా డజనుకుపైగా యూరోపియన్ దేశాలు ఆస్ట్రాజెనెకా వాడకాన్ని తాత్కాలికంగా నిలిపేశాయి. కొన్ని Read More

వ్యాక్సిన్లపై రాజకీయాలొద్దు: వెంకయ్య హితవు -సరిపడా వ్యాక్సిన్లు అందిస్తామన్న మోదీ -గవర్నర్లతో కాన్ఫరెన్స్

admin

National oi-Madhu Kota | Published: Wednesday, April 14, 2021, 22:50 [IST] దేశంలో కరోనా మహమ్మారి రెండో దశ వ్యాప్తి ప్రమాదర స్థాయికి చేరడం, అదే సమయంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకున్న నేపథ్యంలో వివిధ రాష్ట్రాల గవర్నర్లు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొవిడ్ టీకాలపై గవర్నర్లకు వెంకయ్య, మోదీ కీలక సూచనలు Read More

బెంగళూర్‌లో డ్రగ్ కొరత.. రూ.10 వేలు ఇస్తానంటోన్న రోగి..

admin

National oi-Shashidhar S | Published: Wednesday, April 14, 2021, 22:53 [IST] కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. నియంత్రణ కోసం కర్ప్యూ.. 144 సెక్షన్ విధిస్తున్నారు. అయితే వైరస్ రాకుండా ఉండేందుకు వ్యాక్సిన్ తీసుకోవడం కంపల్సరీ అవుతోంది. 45 ఏళ్ల వరకు అనారోగ్యం.. ఆరోగ్యంగా ఉన్నాసరే వ్యాక్సిన్ అందజేస్తున్నారు. అయితే ఐటీ హబ్ బెంగళూరులో మాత్రం ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడికి చెందిన అప్తాబ్ అనే వ్యక్తి వ్యాక్సిన్ Read More

రాళ్ల దాడి తర్వాత పవర్ కట్: చిరునామా గల్లంతవుతుందంటూ చంద్రబాబు హెచ్చరిక

admin

మొన్న రాళ్ల దాడి.. నేడు కరెంట్ కట్.. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రజలు తిరుగుబాటు చేస్తే ఉన్మాదుల చిరునామా గల్లంతవుతుందని హెచ్చరించారు. సభా ప్రాంతంలో కరెంట్ కట్ చేయడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మొన్న రాళ్ల దాడి చేశారని.. ఇవాళ కరెంటు నిలిపివేశారని మండిపడ్డారు. తాను వెళ్లిన చోట కరెంట్ కట్ చేయాలని ఆదేశాలిచ్చారని ఆరోపించారు. బాధితులే దొంగలను పట్టించాలా? సభలో రాళ్లు వేస్తే దానికి తానే Read More

తిరుపతిలో ఈసారి ఓటు రేట్లివే- కాంగ్రెస్‌కు లక్ష మెజార్టీ- చింతామోహన్‌ మరో షాకింగ్‌

admin

తిరుపతిలో ఓటుకు రేట్లు ఇవే దేశ స్వాతంత్ర్యం కోసం కాంగ్రెస్ పార్టీ వేల మంది ప్రాణాలు త్యాగమిచ్చిందని, ఈ దేశం కోసం ఇందిరాగాంధీ కూడా ప్రాణాలు ఇచ్చారని, జగన్ తండ్రి, తాతలెవరైనా ప్రాణాలు ఇచ్చారా అని చింతామోహన్‌ ప్రశ్నించారు. అలాగే మోడీ తాత, తండ్రులెవరైనా ప్రాణాలు ఇచ్చారా అని ప్రశ్నించారు. తిరుపతి ఉపఎన్నికలో వైసీపీ ఓటుకు వెయ్యి, టీడీపీ ఓటుకు ఐదొందలు పంచుతున్నారని చింతా మోహన్‌ తెలిపారు. ఎన్నికల కమిషన్‌, Read More