
కరోనా ఉధృతి: భారత్ పర్యటనను కుదించుకున్న యూకే ప్రధాని బోరిస్ జాన్సన్
National oi-Rajashekhar Garrepally | Published: Wednesday, April 14, 2021, 20:41 [IST] లండన్/న్యూఢిల్లీ: బ్రిటీష్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఏప్రిల్ నెల చివరలో భారత్లో పర్యటించనున్న విషయం తెలిసిందే. అయితే, కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా ఆయన తన పర్యటనను కుదించుకుంటున్నట్లు బ్రిటన్ ప్రధాని అధికార ప్రతినిధి తెలిపారు. ఈ నెల చివరలో మనదేశంలో పర్యటించనున్న బోరిస్ జాన్సన్ ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు. మార్పులు Read More